tag:blogger.com,1999:blog-7877950526986561578.post4025425889533779305..comments2023-09-09T07:44:22.851-07:00Comments on మనము ఏమీ చేయలేమా..........?: ఎక్కడైనా ఉందా.......Hari Podilihttp://www.blogger.com/profile/10582213159388561528noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-7877950526986561578.post-63926261825295879902016-03-18T09:39:23.301-07:002016-03-18T09:39:23.301-07:00This comment has been removed by the author.Ramananadhttps://www.blogger.com/profile/12824304114691462601noreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-52287781911483916572015-11-05T09:46:53.255-08:002015-11-05T09:46:53.255-08:00Seriously your blog is very good sir.. I am becomi...Seriously your blog is very good sir.. I am becoming a fan for your posts.
Please start writing again.. :)

అజయ్ చిన్నిhttps://www.blogger.com/profile/12319890012084927485noreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-36138410019163687292015-11-05T09:42:16.537-08:002015-11-05T09:42:16.537-08:00Hari garu.. in my opinion, we no need to care any ...Hari garu.. in my opinion, we no need to care any one if we are doing anything for a purpose and greater good..
So we no need to stop doing good thing if some other people are blaming us.
edo naaku telisinadi nenu cheppanu, thappu ga bavinchavaddani naa manavi...
అజయ్ చిన్నిhttps://www.blogger.com/profile/12319890012084927485noreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-13838556389499311502013-01-11T05:30:26.722-08:002013-01-11T05:30:26.722-08:00Anonymous గారు
ఒకరిని విమర్శించడానికి ధైర్యంగా పే...Anonymous గారు
ఒకరిని విమర్శించడానికి ధైర్యంగా పేరు కూడా
చెప్పి విమర్శిస్తే బాగుంటుందేమో శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/01342829532366573897noreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-69169334152199250342013-01-06T09:38:29.060-08:002013-01-06T09:38:29.060-08:00డియర్ శ్రీను,
ఈరోజే బ్లాగ్ ఓపెన్ చేసాను.
thanq ...డియర్ శ్రీను,
ఈరోజే బ్లాగ్ ఓపెన్ చేసాను.
thanq for encouragement.
ఓ రెండు పోస్ట్లు పెట్టాలి.త్వరలో పెడతాను.
మరి నీవేమైన పెట్టావా? నీవు కూడా పెట్టు.

Hari Podilihttps://www.blogger.com/profile/10582213159388561528noreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-80785316818665448642013-01-06T09:32:43.899-08:002013-01-06T09:32:43.899-08:00dear anonymous gaaru,
first of all let me thanks ...dear anonymous gaaru,

first of all let me thanks for your visit.

నేను చాల రోజులనుండి బ్లాగ్స్ చూడటం ,పోస్టింగ్స్ పెట్టటం మానేసాను.ఐతే నిర్భయ విషయం జరిగిన తర్వాత మరలా వ్రాయాలనిపించి,ఈ నూతన సం లో start చేద్దామని బ్లాగ్ ఓపెన్ చేశాను,మీ కామెంట్ కనపడింది .వెంటనే reply ఇస్తున్నాను.మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు.నా title క్రింద "స్వగతం" చదివితే నేనెందుకు ఈ బ్లాగ్ పెట్టానో తెలుస్తుంది.ఇక నా profile లో introduction చదివితే మీ విమర్శకు జవాబు దొరుకుతుంది."నువ్వు సంగానికి ఏమి చేసావు"అనే మీ సంభోధనలోనే మీ సంస్కారం బయట పడుతోంది.అయిన మీరు అడిగారు కాబట్టి చెపుతున్నా-నేను సంఘానికి ఏ కీడు చేయలేదు.చేయను కూడా.ఏ కీడు చేయకపోవడం కూడా ఓ help చేసినట్లే.నేను సొసైటీ కి నా purview లో చేయకల్గినది చేస్తూనే ఉన్నా!నేను నా duty ని duty గానే కాకుండా అంటే -డ్యూటీ ని డ్యూటీ గా కాకుండా "DUTY WITH SERVICE ORIENTATION" గా చేయడం వేరు.నేను ఆ రెండోది అనుసరిస్తాను.
నా పోస్టింగ్స్ అన్నీ చదివి మీ కామెంట్స్ రాయగలరు.మరొక సరి ధన్యవాదాలతో-హరి.Hari Podilihttps://www.blogger.com/profile/10582213159388561528noreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-15140181507305654412012-12-31T08:30:25.150-08:002012-12-31T08:30:25.150-08:00హరి నూతన సంవత్సరంలో బ్లాగు పునః ప్రారంభించు హరి నూతన సంవత్సరంలో బ్లాగు పునః ప్రారంభించు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/01342829532366573897noreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-16473064002796756572012-12-28T08:08:15.629-08:002012-12-28T08:08:15.629-08:00manamu emi cheyalema anukunte, manaki manamu eduti...manamu emi cheyalema anukunte, manaki manamu edutivanni anyayam chestunnama ani prasnichukunte evariki varu doshuluga nilabadataru. evarini uddariddamani ee pitchi ratalu.nuvvu sanganiki em chesavu? okkati gurtu pettuko manamu manchi cheyaleka pote poni, kani vakadiki keedu cheyakudadu kada, ala cheste adi evariki ayina sapam ga marutundi.

ok good bye frined - good blockAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-17525483129292938282012-08-01T08:15:49.777-07:002012-08-01T08:15:49.777-07:00Peddananna garu ,
Mee blog ni visit ch...Peddananna garu ,
Mee blog ni visit chesi chaala rojulu ayyindi .. kshaminchandi ..
Nenu kudaa chaala pollution ni face chesanu .
Firstly , I thought of registering myself at Sarojini Devi Eye Hospital to donate my eyes. I visited the place two times . But, there was none to guide me to where and when i can register. The response was also not good. They have seen me as if i am some crap came to disturb them. I felt, having a good idea is also wrong these days. I wonder, how all those patients get eyes for them.
Secondly, i see many elder people (mainly gents) occupying all the women's seat in buses. My point is
I have no problem when old people sit. Two seats for senior citizens. Two seats for Handicapped. But all the 4 seats along with 1 more front seat in Metro buses is being occupied by only old people(mostly gents).
Elders teach us many things to us to have good culture, nature and character. But when it comes to rules and regulations and rights, noone is perfect. Even me many times. I admit it.
When Gents sit in the front seats, women keep gossiping/chanting but very few admit their right and occupy the seats. Why to gossip if there are any issues ?? Why not take Action ??

We, Indians are very bad at following rules and regulation. But, at least we should be good at having our right at any point.

Mostly i never take a seat when elders are in bus. But one day,I was feeling very painful and asked a uncle to give me Women's seat.I was not wrong. He said "avunu amma anni ladies seats.. meere manushulu .. meere kurchovali kada " . I felt like slapping him.Everyone was just staring but noone helped me out. I stood crying till i reach Dilsukhnagar , not for the pain but for the words of him and his attitude towards women.

Thank you.Waiting for the reply ,
BudhaBudhahttps://www.blogger.com/profile/17021130924174358392noreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-18297394927332253722012-05-23T09:22:37.061-07:002012-05-23T09:22:37.061-07:00thank you verumuch sreenu.
really you are encourag...thank you verumuch sreenu.
really you are encouraging me a lot
once again thank you very muchHari Podilihttps://www.blogger.com/profile/10582213159388561528noreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-90255865344193879292012-05-23T07:42:17.122-07:002012-05-23T07:42:17.122-07:00భువనేశ్వర్ ట్రిప్ బాగానే జరిగింది హరి
బ్లాగర్ల res...భువనేశ్వర్ ట్రిప్ బాగానే జరిగింది హరి
బ్లాగర్ల response చాలా బాగా వస్తోంది హరి నీ పోస్ట్స్ మీద
good going keep it upశ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/01342829532366573897noreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-89066675646566975092012-05-22T08:04:01.237-07:002012-05-22T08:04:01.237-07:00కష్టేఫలే గారు,
మీ బ్లాగ్ కు మాన్చి పేరు సెలెక్ట్ ...కష్టేఫలే గారు,

మీ బ్లాగ్ కు మాన్చి పేరు సెలెక్ట్ చేసినందుకు కంగ్రాట్స్ అంది .

భలే ఐడియా వచ్చింది మీకు.మీ బ్లాగ్ పేరు చూడగానే ఉద్భోధ గుర్తొస్తుంది.

కల్తీ లేనిది ఇక ఈ జీవితానికి చూడలేమేమో!-చాలాబాగా ఊహించారండి .కరెక్టే !

మీ స్పందనకు థాంక్సండి.మరొకసారి కలుద్దాం.Hari Podilihttps://www.blogger.com/profile/10582213159388561528noreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-64441260928859746362012-05-22T07:53:53.315-07:002012-05-22T07:53:53.315-07:00palla kondala rao gaaru,
మీ స్పందనకు ధన్యవాదాలు.
...palla kondala rao gaaru,

మీ స్పందనకు ధన్యవాదాలు.

నిజంగా మంచి సలహా ఇచ్చారు.

ఆవిధంగా వ్రాయటానికి ప్రయత్నము చేస్తాను.

ఇలాగే మీ సలహాలను ,ప్రోత్సాహాన్ని ఆశిస్తూ -హరిHari Podilihttps://www.blogger.com/profile/10582213159388561528noreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-9480361038995540782012-05-22T07:46:33.369-07:002012-05-22T07:46:33.369-07:00rasagnaa(ni) garu,
విస్గించలేదు.మీ స్పందనకు థాంక్...rasagnaa(ni) garu,

విస్గించలేదు.మీ స్పందనకు థాంక్స్.
ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రభుత్వానికి నియంత్రణ లేదు .
ఇక ప్రైవేటు రంగం పై ఏమి అజమాయషి ఉంటుంది చెప్పండి.
మీలాంటి అనుభవాలు నిజంగా చాలా మందికి జరుగుతున్నాయి.
కాని ఏమీ చేయలేక నిశ్చేష్టులమై ,పదిమందితో పంచుకోవటం జరుగుతోంది .
మంచి రోజులేమైన వస్తాయేమో ఆశిద్దాము .మరొకసారి ధన్యవాదాలతో - హరి.Hari Podilihttps://www.blogger.com/profile/10582213159388561528noreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-80450532645920087382012-05-21T09:45:37.909-07:002012-05-21T09:45:37.909-07:00ఫాతిమా గారు,
స్వచ్ఛతను వెతుక్కునే కబోదులం అయ్యే ద...ఫాతిమా గారు,

స్వచ్ఛతను వెతుక్కునే కబోదులం అయ్యే దౌర్భాగ్య స్థితి మనది.

కరెక్ట్ గా చెప్పారండి. మీ ప్రసంశ ఓ బూస్ట్.THANKS FOR ENCOURAGEMENT.

మరొకసారి ధన్యవాదాలతో

-హరిHari Podilihttps://www.blogger.com/profile/10582213159388561528noreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-22422981116236950892012-05-20T23:13:28.251-07:002012-05-20T23:13:28.251-07:00కల్తీ అరవైఅయిదేళ్ళలో పాపం పెరిగినట్లు పెరిగింది, ఇ...కల్తీ అరవైఅయిదేళ్ళలో పాపం పెరిగినట్లు పెరిగింది, ఇంకా పెరుగుతోంది. కల్తీ లేనిది ఇక ఈ జీవితానికి చూడలేమేమో!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-5348434069311228212012-05-20T23:01:45.095-07:002012-05-20T23:01:45.095-07:00చాలా మంచి విషయాన్ని తీసుకున్నారు. అయితే ఈ పరిస్థిత...చాలా మంచి విషయాన్ని తీసుకున్నారు. అయితే ఈ పరిస్థితికి కారణాలు వాటి మూలాలను రూపుమాపేందుకు ఏమి చేయాల్నో కూడా తరువాత పోస్టులలో వ్రాస్తే ఇంకా పరిపూర్ణత వస్తుంది.పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-30238506124882029062012-05-20T20:09:28.557-07:002012-05-20T20:09:28.557-07:00మంచి టాపిక్ ని స్పృశించారు. అమీర్ ఖాన్ సత్యమేవ జయ...మంచి టాపిక్ ని స్పృశించారు. అమీర్ ఖాన్ సత్యమేవ జయతేలో ఈ విషయం గురించి ఎపిసోడ్ చేయమని చెప్పచ్చు :) ఇహ విషయానికి వస్తే లోపాలు అన్నది గవర్నమెంటు లోనే కాదు ప్రైవేటు ఆసుపత్రులలో కూడా జరుగుతున్నాయి. ఈ లోపాలకి ముఖ్య కారణం నాకు తెలిసి అశ్రద్ధ. మా చుట్టాల ఇంటికి ఒకసారి వెళ్ళినప్పుడు jarigina sanghatana. నాకు దూరపు వరుస పిన్ని అవుతారు. ఆవిడకి టెస్ట్లు అన్నీ చేసి కడుపులో బిడ్డకి జన్యు లోపం ఉందని ఒక వెల్ experienced technician ఇచ్చిన రిపోర్టు. డాక్టరు కూడా సరిగ్గా చూడకుండా అబార్షన్ చేయించేసుకోవడం మంచిదని చెప్పేశారు. వాళ్ళకి మనసొప్పక బాధపడుతూ ఏమి చెయ్యాలా అన్న సందిగ్ధంలో మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే తెలిసిన విషయమేమిటి అంటే వాళ్ళు క్రోమోసోములని సరిగ్గా లెక్క కూడా పెట్టలేదు ఎన్నున్నాయో. ఆ రిపోర్ట్ చూపించి చిన్నపిల్లలకి ఇచ్చి లేక్కపెట్టమన్నా చక్కగా లేక్కపెట్టగలరు అది సంగతి. ఇలా ఉంది జనాల పని తీరు!! మరీ పెద్ద వ్యాఖ్య వ్రాసేసి విసిగించలేదు కదా!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-44488161917748588722012-05-20T09:00:54.629-07:002012-05-20T09:00:54.629-07:00Sir
అక్షరాలను సైతం కలుషితం చేసుకుని, ఆలోచనలను...Sir
అక్షరాలను సైతం కలుషితం చేసుకుని, ఆలోచనలను కలుషితం చేసుకుని స్వచ్ఛతను వెతుక్కునే కబోదులం అయ్యే దౌర్భాగ్య స్థితి మనది. మీ ప్రతి పోస్టు అర్ధవంతంగా ఉంటుందిMeraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-74886906302217607742012-05-20T06:05:23.361-07:002012-05-20T06:05:23.361-07:00@ SNKR GAARU,
DOUBLE CORRECT@ SNKR GAARU,
DOUBLE CORRECTHari Podilihttps://www.blogger.com/profile/10582213159388561528noreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-18053925522952967112012-05-20T05:59:35.696-07:002012-05-20T05:59:35.696-07:00BONAGIRI గారు,
fantastic, what an idea!
such a...BONAGIRI గారు,

fantastic, what an idea!

such a beautiful answer.

one shot two birds.

hats off to you.

t h a n k s.Hari Podilihttps://www.blogger.com/profile/10582213159388561528noreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-17367014021015798802012-05-20T05:50:21.953-07:002012-05-20T05:50:21.953-07:00nice illusion అండి SNKR గారు.
Other than human bei...nice illusion అండి SNKR గారు.
Other than human beings లో మీరు చూపించిన/చూసిన purity ,really great. మంచి ఐడియా.
especiaally-చిరుజల్లులో తడుస్తున్న గడ్డిపూవు, చాలా మంచి ఉపమాణమ్.అయితే human feelings కి వీటికి
పోల్చగలిగితే, నిజంగా అద్భుతమే!
మీ స్పందనకు ధన్యవాదాలు.Hari Podilihttps://www.blogger.com/profile/10582213159388561528noreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-17802515088475300652012-05-19T23:59:05.073-07:002012-05-19T23:59:05.073-07:00:)) correct!:)) correct!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-63853985963353968672012-05-19T23:06:50.238-07:002012-05-19T23:06:50.238-07:00కలుషితం కానిది 'అవినీతి' ఒక్కటే.కలుషితం కానిది 'అవినీతి' ఒక్కటే.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7877950526986561578.post-88339008643289934792012-05-19T22:48:52.830-07:002012-05-19T22:48:52.830-07:00/"ఎక్కడైనా ఉందా ?! కలుషితం లేనిది" అని..../"ఎక్కడైనా ఉందా ?! కలుషితం లేనిది" అని.
ఒకవేళ ఉంటే గింటే అదొక్క తల్లిప్రేమలోనే అనుకుంటా!తల్లి లోనే అనుకుంటా!!/
తల్లి ప్రేమ, పసిబిడ్డ నవ్వు, కుక్కపిల్ల ముద్దుగొలపటం, గొర్రెపిల్ల గెంతులేయడం, విరిసిన వెన్నెల, చల్లటిగాలి,చిరుజల్లులో తడుస్తున్న గడ్డిపూవు, కోకిల గానం, ... లాంటి మానసికమైన ఆనందాన్ని కలిగించేవాటితో, భౌతిక పదార్థాల కాలుష్యతను ఎలా పొల్చడమో నాకు తెలియదు కాని, అవినీతి అంటువ్యాధిలా ప్రబలింది, ప్రబలుతోంది అన్న మీ మాటలతో కేటగోరికల్గా ఏకీభవిస్తాను.Anonymousnoreply@blogger.com