republic day

republicdayintelugu.jpg

Friday, 23 December 2011

చేతకాని వాల్లు పాలకులు



స్వతంత్ర దేశం,సార్వభౌమాధికారం,ఎంతో సైనిక సంపత్తి గల republican country గా చెప్పుకొనే మనం afterall ఒక నీచున్ని,మూడేల్ల క్రితం-26-11-2009న ముంబై నగరం లోని  హొటల్లో అమాయకుల్ని చంపిన వాన్ని,మరియు  ఒక దేశపు అత్యున్నత న్యాయస్థానముచే దోషి గా (convict)నిరూపింప బడినవాన్ని గడిచిన పదేల్లుగా మన పాలకులు ఏమీ చేయలెకున్నారు.సిగ్గు సిగ్గు.అవమానకరం. బాధాకరం .మన దేశంలో మనవారిని చంపితే,మన దేశ అత్యున్నత న్యాయస్థానం  శిక్ష విధిస్తే మనం ఎమీ చేయలేకున్నాము .అదే అమెరికా చూడండి ,వాల్ల దేశం కాని దేశం లొ వాల్ల పరిపాలకున్నే వాల్లదేశంలొనే
hang చేశారు .అది సార్వభౌమాధికారం అంటే.వాల్లు నాయకులంటె.      

Wednesday, 21 December 2011

ఎందుకో నాకర్థం కాదు...............


ఓ చిన్న ఉదహరణతో మొదలెడుతాను

         జనరల్గా , ఒక RATIONSHOP ను తీసుకుంటే,ఎంతమంది RATION CARD HOLDERS ఉంటారో అంత RATION ఉండాలి.కాని ఓ 4 రోజులు లేక  ఓ వారం తరువాత వెల్లితే STOCK లేదంటాడు SHOP  వాడు. అయితే ఇక్కడ నాకర్థం  కానిదేంటంటే, నాకు రావలసిన నా వాటా ఏమైందని? SO ఇటువంటి SITUATION లొ మనం ఎమీ చెయలేమా, CANTWEDOANYTHING..............?

            Dear viewers/readers: నా ఈ చిన్న ప్రయత్నం  మీకు నచ్చితే మీ కామెంట్స్ ని పొస్ట్ చేయండి  

Tuesday, 20 December 2011


డియర్ వ్యూయర్స్/రీడర్స్,

                 పైన స్వగతం లో చెప్పిన విధంగా అన్ని విషయాలపై నా అభిప్రాయాలను మీతో  పంచుకోవాలని చేసే నా

ఈ చిన్న ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేస్తారని ఆసిస్తూ ------ హరి పొదిలి