republic day

republicdayintelugu.jpg

Saturday, 12 May 2012

అమ్మా.........నీకు మరో పేరు..............

  అమ్మ.........

ఓ త్యాగం                                                      
ఓ  దైవం
ఓ  సహనం
ఓ  ఔషదం
ఓ  ప్రపంచం
ఓ  అద్భుతం
ఓ  అమృతం
ఓ  తియ్యదన
ఓ  దేవత
ఓ  ఫ్రెండ్
ఓ  గైడ్
ఓ శక్తి
ఓ  ఆశ
ఓ  పాట
ఓ  బడి
ఓ  కోచ్
ఓ  ప్రేమ
ఓ  ఆలన
ఓ  వెలుగు
ఓ  జాబిలి
ఓ కరుణామయి
ఓ మానవతామూర్తి
ఓ ఘంటసాల పాట
ఓ  తనివితీరనిపాట
ఓ  తిరుగులేని మాట
ఓ  వెలకట్టలేనిది
ఓ  విలువ కట్టలేనిది
ఓ  అమూల్యమైనది
             అసలు  అమ్మంటే,  WHAT  WHAT, WHAT NOT, EVERY THING, SHE IS EVERY THING.
ప్రపంచములో ఏదైనా కొనవచ్చును. అమ్మను కొనలేము కదా?!  అలాంటి  అమ్మను  మొన్నామద్య్హ వరంగల్
 దగ్గర ఓ  విలేజ్ లో UNEDUCATED SONS & DAUGHTER  కలసి రోడ్ ప్రక్కన వదిలి వెళ్ళిపోయారు.
మరి ఇక్కడో-సిటీలో మాయింటి ప్రక్కన ఓ EDUCATED ILLITERATE SONS తమతల్లి ఒక్కత్తినే  బాడుగ ఇంట్లో వుంచి కార్లల్లో వచ్చి చూసిపోతూ ఉంటారు,కొడుకులు, మనవల్లు,మనవరాండ్రు.
ఇక OLD AGE HOMES లో ఉండే ముసలి తల్లిదండ్రులు ఎంతమందో లెక్కే లేదు. మరి అక్కడ శ్రీమతులకు అమ్మ కుదరక వేరే ఇంట్లో  పెట్టాల్సి వచ్చిందేమో! మరి అక్కడ స్త్రీలే కదా! అమ్మలే కదా! వనజ వనమాలి గారి లాంటి కోడళ్ళు ఉంటే దేశంలో  అత్తమ్మలందరూ ఎంతో సుఖసంతోషాలతో ఉండేవారు కదా! జోహార్లండి మీకువనజవనమాలి గారు.
        ఉదయం లేవగానే  స్నానాలుచేసి, శుచి సుభ్రతతో దేవుళ్ళకు పూజలు చేసే సోదరులకు, సోదరీమణులకుఅమ్మలకు,అయ్యలకు,పాపల్లకు,పిల్లలకు నా యొక్క విన్నపము-ఉదయము లేవగానే మీ తల్లిదండ్రుల పాదపద్మములకు నమస్కరించి మీ దైనందిన కార్యక్రమాలు చూసుకోవాలని నా కోరిక.(మీరనవచ్చు-ఏంటండి హరి గారు మీరు పాటించారా అని !చదువుకొనే రోజుల్లో  పాటించానండి.అయితే తరువాత నాతల్లిదంద్రులను నేనుకోల్పోయానండి.)
     సోదరులార !బయట జరిగే అన్యాయాలను, అక్రమాలను -మనము ఏమీ చేయలేము.కాని మన తల్లి దండ్రులనుచూసుకోవడమనేది , మన చేతుల్లోనే ఉంది, ఆ అజమాయిషి మనదే, కాబట్టి అమ్మా నాన్నలను  చూసుకోండి!
       అమ్మ గురించి ఎప్పటినుండో రాయాలనుకుంటున్న నేను శ్రీను తపన చదివి ఈ టపా పెట్టాను. నాకు వర్నించడాలు, కవిత్వాలు,రచనలు రావు.ఏదో వ్యవహారిక బాషలో అమ్మగురించి  రాయాలనిపించింది,రాసాను.
        చివరిగా ఒక్క మాట-అమ్మకు మరో పేరు త్యాగము  అని నా ఉద్దేశ్యం. మరి మీదో!?

24 comments:

  1. అమ్మ గురించి చాలా బాగా చెప్పారు..
    "అమ్మకు మరో పేరు త్యాగము" నిజమేనండీ

    మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!

    ReplyDelete
  2. హరి..గారు.. "అమ్మ"కి మీరు ఇచ్చిన నిర్వచనాలు అక్షర సత్యాలు.
    మన అమ్మలోనే కాదు ప్రతి స్త్రీ మూర్తిలోను అమ్మ లోని సహజ గుణాలని చూస్తే..మనకి ప్రపంచంలో..ఇన్ని వికృతాలు కనబడవు. "ఆదరించిన చేతినే నరకాలి అనుకునే ఒకరు ,ఆస్తి కోసం ఒకరు ఇలా అమ్మల పై దాడులే జరగవు.
    అమ్మకి మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం. !? అమ్మంటే..అరచేతిలో అనంత విశ్వం.
    అమ్మతనానికి మనం ఎప్పుడు శిరస్సు వంచి ప్రనమిల్లాలి. మా అమ్మ అయినా ,మీ అమ్మ అయినా ఎవరి అమ్మయినా..
    ఇంకొక విషయం..భార్యలో అమ్మతనం చూడగల్గిన పురుషుడికి ఈ లోకం లో వికారాలు కనబడవు. ఆధిపత్యం,అహంకారం అన్నీ సమసి పోతాయి. ఇది నా అనుభవంలో చూసిన విషయం.
    ధన్యవాదములు.

    ReplyDelete
    Replies
    1. వనజవనమాలి గారు,
      అత్తమ్మను అమ్మలా చూసుకునే మీలాంటి సహ్రుదయమున్న అమ్మకు, ఈ మాతృదినోత్సవ సందర్భంగా మనఃపూర్వక శుభాకాంక్షలు.
      మీ స్పందనకు మరియు ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

      ఇంకొక విషయం..భార్యలో అమ్మతనం చూడగల్గిన పురుషుడికి ఈ లోకం లో వికారాలు కనబడవు. ఆధిపత్యం,అహంకారం అన్నీ సమసి పోతాయి. ఇది నా అనుభవంలో చూసిన విషయం.
      ఇది మంచి ఆలోచన అండి.అందుకే కదండి-స్త్రీ ఏదేశంలో అయితే పూజిమ్పబడుతుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుందని పెద్దలన్నారు!
      మరొకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలతో,జై మాతృదేవోభవ.

      Delete
  3. రాG గారు,
    మీ కామెంట్ ఉంటుందని ఊహించానండి,ఎందుకంటే-
    అమ్మంటే మీకెంతో నాకు తెల్సు.
    అమ్మ పై మీ ప్రేమ పది కాలాలపాటు అలాగే కొనసాగాలని
    ఈ మాతృదినోత్సవ సందర్భంగా ఆశిస్తూ ,
    WISH U THE SAME ISSUE.
    మీ స్పందనకు మరియు ప్రోత్సానికి మరొకసారి ధన్యవాదాలు

    ReplyDelete
  4. Varninchadaalu , kavitvam raayadam raadu antoone amma gurinchi enta baagaa cheppaarandi harigaaru. Amma ki maro peru tyaagame! Dhanyavaadaalu harigaaru

    ReplyDelete
    Replies
    1. జలతారు గారు,
      థాంక్సండి మీ కామెంట్ కి.
      సో మీరు కూడా -త్యాగమే-అంటారా! థాంక్సండి.
      మీ కాఫీ కప్పులు ఇప్పుడే చదివానండి. చాలా చక్కగా చెప్పారండి. ఊరులో లేనండి.కాబట్టి లేట్ రెస్పాన్స్ అండి
      మరొక సారి మాతృ దినోత్సవ శుభాభినందనలతో.

      Delete
  5. హరి
    చాలామంచి పోస్ట్ పెట్టావు. ఈరోజుకున్నటువంటి శక్తి అటువంటిది.
    నీ ఇన్స్పిరేషన్ నా పోస్ట్ అన్నావు ధన్యవాదాలు.
    నీవన్నట్లు అమ్మకిఆపాదించడానికి ఒక గుణం సరిపోదు. అన్నిటి కలగలుపే అమ్మ

    ReplyDelete
    Replies
    1. అవును శ్రీను!
      నువ్వన్నట్లు -అన్నిటి కలుగలుపే-అమ్మ.
      అందుకే -SHE IS EVERYTHING -అన్నాను.
      నీ స్పందన కు థాంక్స్.

      Delete
  6. అమ్మ గురించి బాగా రాసారు .

    మీకు హాపీ మదర్స్ డే .

    ReplyDelete
    Replies
    1. మాలా కుమార్ గారు,
      మీ స్పందనకు ధన్యవాదాలు,అయితే అమ్మ గురించి ఎంత వ్రాసిన తక్కువే అని నా అభిప్రాయం.
      మీకు కూడా మాతృదినోత్సవ శుభాభినందనలు.

      Delete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. పల్లా కొండల రావు గారు,

    మీ స్పందనకు థాంక్స్ అండి.

    ఎల్లప్పుడు మీ ప్రోత్సాహాన్ని ఆశిస్తూ-హరి

    ReplyDelete
  9. ఓ పాట, ఓ ఘంటసాల పాట!
    :))

    ReplyDelete
    Replies
    1. Yessenkayaar gaaru,

      మీస్ స్పంధనకు థాంక్సండి.

      అయితే ఆ symbol కు నాకర్థం తెలియదు.
      దయవుంచి విశదీకరించ గలరు.

      మరొకసారి ధన్యవాదములు.

      Delete
    2. ఆ వూహ వెరైటీగా అనిపించి, బాగుందే అని నవ్వొచ్చింది.

      /ప్రపంచములో ఏదైనా కొనవచ్చును. అమ్మను కొనలేము కదా?!/
      నిజమే కొనలేము. అమ్మ ఏమిటేమిటి అని చాలా బాగా చెప్పారు.
      ధన్యవాదాలు.

      Delete
    3. yes yen kay aar gaaru,

      నా అభ్యర్థన మన్నించి విశదీకరించినందుకు క్రుతజ్ఞతలు.

      మీ ఎంకరేజ్మెంట్ కు మరొకసారి ధన్యవాదాలు.

      అమ్మకు మరో పేరు ,ఏమిటో, మీ ఉద్దేశ్యంలో, చెప్పలేదు.

      Delete
  10. Replies
    1. థాంక్సండి మీ స్పందనకు.
      అయితే ఇది కవిత అంటారా !
      ముమ్మాటికి కాదు.
      మీ ఉద్దేశ్యం లో అమ్మకు మరో పేరేంటో తెలుపలేదు.
      మరొక సారి ధన్యవాదములు అండి, మేరాజ్ గారు.

      Delete
  11. హరి గారు వ్యవహారికమో కవిత్వమో అమ్మ గురించి కమ్మగా చెప్పారు అది చాలు ... వరుసల మాల బాగుందండి :)

    ReplyDelete
    Replies
    1. కళ్యాణ్ గారు,
      మీ స్పందనకు థాంక్సండి..
      కమ్మగా చెప్పారు -అన్నారు కదా!
      అమ్మ ఓ కమ్మనిమాట అని కూడా చెప్పిఉంటే బాగుండేదేమో!
      మరొక సారి ధన్యవాదాలతో-హరి

      Delete
    2. nenu marachinadhi o snehamai meeru poorinchagaa nenu chepakunna cheppesinatte :)

      Delete
    3. కళ్యాణ్ గారు,
      మరొక సారి ధన్యవాదాలు.

      Delete
  12. My Mother is Great ..Very proud to have her and will keep making her feel proud :) :) She is Everything , She is the life and soul of my Family . Mainly , She is the soul of my World :)

    ReplyDelete
  13. very heart touching.. amma gurinchi chala baaga raasaru..

    ReplyDelete