republic day

republicdayintelugu.jpg

Friday, 25 January 2013

My DRESS is not A YES

YES, certainly not A YES
Who said it is A YES.

'నిర్భయ ' సంఘటన జరిగిన తరువాత,  ఢిల్లీలో పెల్లుభికిన యువజన నిరసనలో కనపడిన ఓ  placard లోని  slo GUN అది.
 MY DRESS IS NOT A YES-
WHAT AN EXPRESSION
THOUGHT PROVOKING sloGUN
AN EXCELLENT IDEA

                     ఈ స్లో గన్ కనిపెట్టిన వారికి జోహార్లు.
ఈ మగాల్లపై (మృగాల్లపై)  సంధించిన సుతిమెత్తని గన్నది, బాణమది,హెచ్చరికది.    
                   YES, definitely your dress is not a yes.  YES అని ఎవరూ అనరు. అనడానికి ఆస్కారమే లేదు.
అయితే!  దాదాపు నూటపాతిక కోట్ల జనాభా ఉన్న సువిశాల ఈ భారతదేశంలో, పురుషాధిక్య, పురుషాహంకార ఈ భారతదేశంలో, స్త్రీని ఓ మాతగా, ఓ శక్తి గా చూడవలసి ఉండినను, ఓ ఆటవస్తువుగా  చూస్తున్న ఈ భారత దేశంలో అందరూ మంచివాల్లే ఉండరు తల్లీ! (అలా ఉండాలని ఊహించటం/ఆశించటం అత్యాశే అవుతుంది తల్లీ!) 
         కీచకులు, పోకరీల్లు , రాబందులు, వెధవలు , మృగాల్లు కూడా  ఉంటారు తల్లీ! అందుకనే  మన జాగ్రత్తలో మనముండాలి  తల్లీ! (ఉండకపోతే రేప్ చేస్తారా, చంపేస్తారా,దౌర్జన్యం చేస్తారా ! అని అనకండి) I am not supporting. Just I am discussing the consequences- మన పెద్దలు చెప్పినట్లు, "చేతులు  కాలాక  ఆకులు పట్టుకుంటే ఏమి లాభం. ఒక వేల, పొరపాటున  వాల్లకి శిక్ష పడినను ( చాలా కేసుల్లో శిక్షలు పడటం లేదు)  మనకు జరిగిన దానికి  ప్రత్యామ్నాయం లేదు కదా! రీప్లేస్మెంట్ లేదు/ ఉండదు కదా! ) Here also I am not supporting the culprits. ఇప్పటివరకు  జరిగిన వాస్తవాల్లను ఉటంకిస్తున్నాను అంతే! అందుకనే, కొన్ని precautions తీసుకొని మన జాగ్రత్తలో మనముండడం. అంటే-

  •  రాత్రుల్లో బయటకు పోవటం maximum avoid చేయటం.(can't but అనుకోండి అప్పుడు ఎటూ తప్పదు)
  • పెళ్లి  కాకుండా boy friends తో ఎక్కువ సేపు ఏకాంతంగా నిర్జీవ ప్రదేశాల్లో గడపక పోవటం.(boy friends  తో ఉన్నఅమ్మాయిలను చూస్తే చులకన భావం ఉంటుంది  ఇలాంటి వాళ్ళకి)
  • అనుకోని  సంఘటన ఏదైనా జరుగుతుందని అనిపిస్తే  భిగ్గరగా అరవడం
  • విద్యాలయాల్లో, కార్యాలయాల్లో అసభ్యకరంగా  ప్రవర్తించినను, ప్రేమ గీమ అని సతాయించినను వారి గురించి  పెద్దలకు అంటే అమ్మా నాన్నలకు , అధికారులకు చెప్పడం.   
  • స్వంత కుటుంబ సభ్యులతో తప్ప , చివరికి COUSINS, UNCLES(BOTH UNCLES) BROTHER FRIENDS     తో FREE  గా ఉండకపోవడం.
  • OWN FAMILY ని తప్ప ఎవరిని నమ్మకపోవడం .ఎవరిని నమ్మకూడదు అని ఎందుక చెప్పవలసి  వస్తోందంటే-
             ఈ మగాల్లందరూ  "THEY ARE NOT WHAT THEY ARE"
                     గొప్ప ఆంగ్ల  నాటక రచయిత  Shakespeare , తన నాటకమైన 'జూలియస్ సీజర్' లో విలన్ అయినటువంటి  Iago(ఇయాగో)తో  "I AM NOT WHAT I AM"  అని  పలికిస్తాడు . ఆ విధంగా                                  "MEN ARE NOT WHAT THEY ARE" SO దుష్టులకు దూరంగా ఉండడం మంచిది.
         సుప్రసిద్ధ ఆంగ్ల కవి MILTON గారంటారు-'If you want to test a person, give him power'  అని, అదే విధంగా
        IF YOU WANT TO TEST A PERSON(MAN), PROVIDE HIM WITH A CHANCE-The INNER MAN will come out.
        ఎందుకంటే- కురువృద్ధ గవర్నర్ మన రాజభవన్లో  చేసినటువంటి                            ఘనకార్యాలు. 
       అలాగనే ,పెళ్లి చేసుకుంటారా  అని ఏ వృద్దున్ని అడిగిన -నా కేవరిస్తారండి అమ్మాయిని  అని అంటారే గాని , నాకెందుకండి పెళ్లి అని  అననే  అనరు.
                                 
  చివరిగా- విజయవాడ లో హాస్టల్లో చంపబడిన అమ్మాయికి, exam hall లో నరకబడిన అమ్మాయికి మరియు  ఇలాంటి  ఎంతోమంది  అభాగ్యునిలకు ఇంతవరకు న్యాయం జరక్కపోవడం.
  ఇలాంటివన్నీ చూస్తుంటే మన జాగ్రత్తలో మనముండడము మంచిదేమో అనిపిస్తుంది! మీరేమంటారు?








16 comments:

  1. thanks అండి వనజవనమాలి గారు,మీ సింపుల్ అండ్ ఫాస్ట్ రెస్పాన్స్ కి

    ReplyDelete
  2. ఆలోచింపచేసే పోస్ట్.

    ReplyDelete
  3. మీ పోస్ట్ లు చదివాక మనమందరమూ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నామని అర్ధం అయింది. మీరు ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం లేదండి. మీరంటే నాకు గొప్ప గౌరవం.

    ReplyDelete
  4. జ్యోతిర్మయి గారు,

    thanq for your simple comment and encouragement.

    మీ అభిమానానికి చాల చాల చాల కృతజ్ఞతలు."మీరు ఆత్మ విమర్శ చేసుకోవలసిన అవసరం లేదండి" అన్నారు.అది ఏ సందర్భమో నాకు చెప్పగలరు దయవుంచి .
    మీ శర్కరి ఇప్పుడే చూసాను. అయితే అన్నీ చదవలేదు.అయితే నాకు తెలిసిందేమిటంటే మీరు-రచయిత్రి,కవియిత్రి అని.ఎప్పుడు పువ్వుల ఫోటోలతోనే బ్లాగ్ నడపుతున్నారు అని అనుకునే వాణ్ణి.మీరు సాహిత్యకురాలు,బహుముఖ ప్రజ్ఞ కలవారని తెలిసింది.చాలా ఆనందంగా వుంది.
    మీ సాహిత్యం మూడు పువ్వులు డజను పండ్లుగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.

    ReplyDelete
  5. జ్యోతిర్మయి గారు,
    జ్వలిస్తున్న సుమం గురించి ఓ కామెంట్ పెట్టాను చూడగలరు.

    ReplyDelete
    Replies
    1. ఆ కామెంట్ చూసే పై కామెంట్ వ్రాసానండి. అది ప్రచురించక్కర్లేదనిపించింది. మిమ్మల్ని నేను అపార్దం చేసుకోలేదు. ఆ విషయమే పైన వ్రాశాను. :)

      Delete
    2. many many thanks andi.
      ee roje vatchaanu.anduke late reply.
      marokasari dhanya vadaalu.

      Delete
  6. హరి చాలా చక్కగా వాస్తవికత ఉట్టిపడేలా రాశావు
    పోస్ట్ బాగుంది.ఏదో టీవీ లో చర్చ కోసం కూర్చుని
    ఏదోదో వస్తావలకతీతంగా మాట్లాడేసి పాపులారిటీ పెంచుకుని
    తర్వాత చాలా సులభంగా విషయాన్ని మరచిపోయేట్టు లేదు నీ పోస్ట్.
    Delhi సంఘటన తర్వాత జరిగిన చర్చలు ఆందోళనలు అటువంటి మరిన్నిసంఘటనలు
    జరగటానికి మరియు టీవీ పాపులారిటీ పెరగటానికి దోహద పడింది అని అనడానికి అటువంటి
    మరిన్ని సంఘటనలు జరగటమే నిదర్సనం.
    అసలు టీవీ వాళ్ళు పండుగలు వచ్చినపుడు , వేర్పాటు పోరాటాలు జరుగుతున్నపుడు వాటికి అనుగుణంగా
    ఎన్నో సినిమాలు ప్రసారం చేస్తారుగా !మరి ఇపుడు "JHAKMI AURATH" ఎందుకు గుర్తు రాలేదు వాళ్లకి?

    ReplyDelete
  7. శ్రీను,
    ఈరోజేవచ్చాను.అందుకే-
    reply late అయింది.
    నువ్వు చెప్పింది కరెక్ట్ శ్రీను.
    j a gurinchi maa collegue
    lo koodaa discussion vatchindi.
    thank u for encouragement.
    sreenu telugu lo kodutunte space bar kottinappudantaa square yenduku?

    ReplyDelete
  8. మీ చర్చ ఎప్పటికీ ఉన్నతంగానే ఉంటుంది, ఓ విదంగా నేను మీ అభిమానిని, మొదట బ్లాగ్ లో నన్ను ముందుకు నడిపించిందీ మీరే , ఇకపోతే ఆడపిల్లలౌ వారిని ఆవే రక్షించు కోవాలి ఆ తర్వాతే యెవరి సహాయమైనా.. ఒక సామెత ఉంది "తిండి మనకోసం తినాలి, బట్టలు ఇతరులకోసం కట్టుకోవాలి" అంటే ఇతరులుకు ఇబ్బంది కాకుండా. చక్కటి వివరణ ఇచ్హారు. చాలా బాగా రాశారు అభినందనలు.

    ReplyDelete
  9. మేరాజ్ గారు,
    మీ ఫాస్ట్ రెస్పాన్స్ కు మెనీ మెనీ థాంక్స్.
    మీ అభినందనలకు మరొక సారి థాంక్స్.
    downtrodden people గురించి గాని,
    మానవతా విలువలు గురించి గాని,
    సంస్కృతి,సంప్రదాయాలగురించి గాని,
    అన్యాలగురించి గాని-ఇలా మానవాళికి పనికొచ్చే
    ఏ రచనయిన నాకిష్టము.దాన్నే చదువుతాను.
    ఈ మధ్యకాలంలో మీ కలము నుండి జాలువారుతున్న
    రచనలు/కవితలు అన్నీ ఆ విషయాలనే స్పర్శిస్తున్నాయి.
    అందుకనే మీ రచనలన్నీ నాకు నచ్చుతున్నాయి.చదివిస్తున్నాయి.
    వారమునకు రెండు సార్లు మాత్రమే బ్లాగ్ ఓపెన్ చేసే వీలు కల్గుతోంది.
    బ్లాగ్ ఓపెన్ చేయగానే ముందు మీ బ్లాగే చదువుతాను.మీరు ఈ విధంగానే
    ముందుకు వెళ్లాలని ఆశిస్తూ-ఉంటాను

    ReplyDelete
  10. చాలా మంచి సందేశాని అందచేసారు పెద్దనాన్న. మీరు మీ మాట ని ఇలా అందరికి వ్యక్తపరిచి మమల్ని ఆలోచిమ్పచేసారు. మీకు నేను ఒక విషయం చెప్దామని అనుకున్నాను.నేషనల్ సర్వే ప్రకారం ఇద్దరిలో ఒక అమ్మాయి మొగవాళ్ళ వల్ల ఇబ్బంది పడుతుంది. నేను ఒక అమ్మాయిగా కొన్ని ఇబ్బందిలు ఎదురుకున్నాను. ఒక పోలీస్ ఆఫీసురే అమ్మాయిలని చీప్గా చూడడం, వ్యవహరించడం చూసాను. మేము పిల్లలం ఇవ్వన్ని గమనిచాగాలుతున్నాము. కాని చాలా మంది పెద్దలు ఇవ్వన్ని టీవీ లో గమనిస్తున్నారు కాని ప్రత్యక్షంగా వాళ్ళ చుట్టూ వున్న వాళ్ళని గమనిచకుండా అటువంటి కిరాతక మనుషులకే గౌరవం ఇస్తున్నారు.ఇదంతా రోజు చూస్తూనే వున్నాను. పెద్దలు ఇటువంటి విషయం చెప్తే సర్రిగా అర్ధం చేస్కోకపోతారేమోనని చింతగా వుంది. ఎందుకంటే మేము చూడగలిగిన చెడు నే పెద్దలు గ్రహించలేకపోయారు.ఇక మేము చెప్తే అర్ధం చేసకునే తత్త్వం మరియు సమయము లేదని నా అభిప్రాయం. దీని గురుంచి మీ సమాధానం కోసం వేచి చూస్తున్నాను.

    ReplyDelete
  11. ఈ విషయాలన్నీ పెద్దలకు తెలుసు నాన్నా!అయితే ఎదిరించలేక,గొడవలయితాయనే భయముతో చేతకాని వాళ్ళ లాగా ఉంటున్నారు.అందుకనే
    మన జాగ్రత్తలో మనముంటూ మన భద్రతను మనము కూడా చూసుకోవాలి. ఇపుడు మనమే తీసుకుందాము-చున్ని గురించి-ఈ డ్రెస్ కు అవసరం లేదు అన్నావు. అంటే designers ఏది చెబితే అది గుడ్డిగా ఫాలో అవుదామా? రేపు ఇంకొక designer ఇంకొక డ్రెస్ కు పాదరక్షలు అవసరం లేదంటాడు. fashion పేరుతొ పా ర లేకుండా పోతామా? అంటే ఇక్కడ మనము ఏది చేయాలో అది చేయడం లేదు.నేను modern
    dress కు వ్యతిరేకం కాదు. మోడరన్ గా ఉంటూనే మన సాంప్రదాయాన్ని మనము కాపాడుకోవాలి.ఈ విషయాన్నే నేను "వేషదారణ" అనే పోస్టింగ్ లో పెట్టాను,చదవగలవు. శ్రీమతి పురందేశ్వరి గారిని కాని ,కొండా సురేఖ గారిని గాని ఏంతో గౌరవము కలుగుతుంది.వారిని చూస్తె -భారత స్త్రీ అంటే ఇలా ఉండాలి అని పిస్తుంది. ఇలా ప్రతి విషయాన్ని బాగా obsreve చేయగలగాలి.

    ReplyDelete
  12. thank you so much for your nice comment . I agree with every point of you. You are elder and you know more than us. And yesterday night, i said my parents about the issue i previously mentioned. They reacted very calmly and remained silent as you said parents are fear of unnecessary dissrespect and arguments. And even they didnt believe my words (this is an other issue). But these days in this situation of our country , if we people don't take action on such situations .. then how can we expect our country to be developed. As i mentioned in the other post, first rules and then rights. We are not following rights nor utilising rights.Waiting for your reply.
    - Budha Sree

    ReplyDelete
  13. Your post is very good..
    I am reading all your blogs these days and feeling good..
    especially this post is very good.
    Swechaga vundadaniki, jagrathaga vundadaniki vunna theda ardam chesukogaligithe there will not be any these kind of issues.
    I am not supporting the culprit who has done the shameful act, but we have to take care ourselves properly and we have to be very brave. - Ajay

    ReplyDelete