ఓ చిన్న ఉదహరణతో మొదలెడుతాను
జనరల్‌గా , ఒక RATIONSHOP ను తీసుకుంటే,ఎంతమంది RATION CARD HOLDERS ఉంటారో అంత RATION ఉండాలి.కాని ఓ 4 రోజులు లేక ఓ వారం తరువాత వెల్లితే STOCK లేదంటాడు SHOP వాడు. అయితే ఇక్కడ నాకర్థం కానిదేంటంటే, నాకు రావలసిన నా వాటా ఏమైందని? SO ఇటువంటి SITUATION లొ మనం ఎమీ చెయలేమా, CANTWEDOANYTHING..............?
Dear viewers/readers: నా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చితే మీ కామెంట్స్ ని పొస్ట్ చేయండి