ఒకప్పటి మన వేషధారణ ఇప్పటి వేషధారణ గమనిస్తేఎంతో బాధ కల్గుతోంది.అప్పటి స్త్రీ వేషధారణ చూస్తే ఎంతో హుందాతనము,గౌరవము కలిగెవి.కాని ప్రస్తుత వేషదారణ చూస్తుంటే పాశ్చాత్య మోజులోపడి మనము యెక్కడకెలుతున్నామో అర్థం కావడం లేదు.
లంగావోనిలో,చీరల్లొ కలకల లాడుతు,తెలుగుతనం ఉట్టిపడుతు ఎంతో హుందాగా కనపడేవారు. ఇప్పుడు లంగావోనీలు పోయె, చీరలు పోయే పంజాబీ డ్రస్లొచ్చే.అవీపోయే.పెన్సిల్కట్ జీన్స్ ,షర్ట్ టాప్సొచ్చే .ఎంత అగ్లీగా ఉంటున్నాయి డ్రెస్సులు అస్సలు పైన ఏ అచ్చాదన లేకుండ
అమ్మాయిలూ,అక్కయ్యలూ మోడర్న్ గా ఉంటూనే గౌరవాన్ని, హుందాతనాన్నిచ్చే డ్రెస్సులేసుకొండి!తద్వార మీ పేరెంట్స్ యొక్క గౌరవాన్ని కాపాడండి,పెంచండి!
తల్లిదండ్రులారా మీకొ విన్నపము.ఒకర్ని చూసి ఒకరు అనుకరించే ఈ రోజుల్లో పిల్లలదేమీ తప్పు లేదు.వాల్లకు చెప్పవలసిన భాద్యత మన పై ఉంది.దయవుంచి వారికి మన సాంప్రదాయాల గురించిచెప్పండి .బట్టలు వేసుకునేది శరీరము బహిర్గితము కాకుండ ఉండడానికని వాల్లకు అర్థమయ్యేట్లు చెప్పండి .
T- shirts select చేసేటప్పుడు captions ను జాగ్రతగా సెలెక్ట్ చెసుకొమని చెప్పండి.ఈమధ్యనే ఓ అమ్మాయి వేసుకున్న టి షర్త్ను చూసాను,ఆ t shirt పై ఉన్నcaption-see but don't touch.ఇంతకంటె ఘోరము ఏముంటుంది చెప్పండి!
లంగావోనిలో,చీరల్లొ కలకల లాడుతు,తెలుగుతనం ఉట్టిపడుతు ఎంతో హుందాగా కనపడేవారు. ఇప్పుడు లంగావోనీలు పోయె, చీరలు పోయే పంజాబీ డ్రస్లొచ్చే.అవీపోయే.పెన్సిల్కట్ జీన్స్ ,షర్ట్ టాప్సొచ్చే .ఎంత అగ్లీగా ఉంటున్నాయి డ్రెస్సులు అస్సలు పైన ఏ అచ్చాదన లేకుండ
అమ్మాయిలూ,అక్కయ్యలూ మోడర్న్ గా ఉంటూనే గౌరవాన్ని, హుందాతనాన్నిచ్చే డ్రెస్సులేసుకొండి!తద్వార మీ పేరెంట్స్ యొక్క గౌరవాన్ని కాపాడండి,పెంచండి!
తల్లిదండ్రులారా మీకొ విన్నపము.ఒకర్ని చూసి ఒకరు అనుకరించే ఈ రోజుల్లో పిల్లలదేమీ తప్పు లేదు.వాల్లకు చెప్పవలసిన భాద్యత మన పై ఉంది.దయవుంచి వారికి మన సాంప్రదాయాల గురించిచెప్పండి .బట్టలు వేసుకునేది శరీరము బహిర్గితము కాకుండ ఉండడానికని వాల్లకు అర్థమయ్యేట్లు చెప్పండి .
T- shirts select చేసేటప్పుడు captions ను జాగ్రతగా సెలెక్ట్ చెసుకొమని చెప్పండి.ఈమధ్యనే ఓ అమ్మాయి వేసుకున్న టి షర్త్ను చూసాను,ఆ t shirt పై ఉన్నcaption-see but don't touch.ఇంతకంటె ఘోరము ఏముంటుంది చెప్పండి!
good post
ReplyDeletebujji-bdl
many many thanks ammu- especially meelaanti youth ilaanti post goood post anatam,nijjangaa aanandadaayakam-tnanq thanq very much.
Deletehari this is not ammulu
Deleteour office steno mrs bujji
i told about this blog and she
responded and she is also following
yashodakrisna,mine and yours
-sreenu
okay sreenu,i thougt it is ammu.now iam conveying my thanks to jahnavi gaaru.bujji gaaru many many thanks for your comment."good" annaru, kaani koddiga visadeekarinchi unte bagundedemo!once again thanks for encouragement-hari
ReplyDeleteహరి గారు మీరు చెప్పింది నిజమే అండి.. ఈ కాలం లో పదహారు అణాల తెలుగు అమ్మాయి కనపడటం కష్టం అయ్యిపోయింది..
ReplyDeleteతెలుగు పాటలు గారు,థాంక్స్ అండి,మీయొక్క ఎంకరేజ్మెంట్కు.
Deleteమీ గీయబడిన చిన్నప్పటి ఫొటో, మరియు ఇప్పుడుంచిన నాట్యం ఫోటో
రెండూ బాగున్నాయండి.
తెలుగు పాటలు గారు,నా బ్లాగు గురుంచి మీ బ్లాగులో 10.20 కి కామెంట్ పెట్టాను,కాని మీరు 8.40 కే కామెంట్ పెట్టారు.అంటే మీరు నా బ్లాగును ముందే చూసారా? ఎప్పుడు చూసారు?
Deleteమీ కామెంట్ కు చాలా చాలా థాంక్స్.
దయ చేసి స్నేహితలకు చిన్న మనవి కామెంట్స్ రాయటానికి చాలా మంది Show word verification for comments?వాడుతున్నారు అది ఎందుకు వాడుతున్నారో తెలియదు ఆ లెటర్స్ కనపడక 3 r 4 టైమ్స్ కామెంట్స్ చేయవలసి వస్తుంది.. గమనించగలరు.. ఇలా ఉన్నవాటికి అభిప్రాయం చెప్పటానికి కూడా మనసు రావటం లేదు.. అప్రోవల్ అనేది వారి ఇష్టం..
ReplyDeleteతెలుగు పాటలు గారు,నేనైతే ఆ show word verification for comments? vaadatledandi.
Deletethanq very much for your fast response
హరి గారు , మీ అవేదన నాకు అర్ధమయ్యిందండి.
ReplyDeleteపాశ్చాత్య సంస్కృతి విస్తరించడంతో విదేసి దుస్తుల మోజు బాగా పెరిగిపోయి ఇండియా లో వేషధారణ మారిన మాట నిజమే! చీరలలో కొద్దిగా అసౌకర్యం ఉన్న మాట నిజం కాబట్టి,ఆఫీస్ కి వెళ్ళే స్త్రీలు పంజాబి డ్రెస్సులు , ఫాంట్ షర్ట్ వేసుకోవడాన్ని నేను తప్పు పట్టను. కాని రెచగొట్టే విదం గా దుస్తులు ధరించడం చాలా తప్పు. నా అభిప్రాయంలో పాశ్చాత్య సంస్కృతి కంటే కూడా సినిమాల ప్రభావం చాలా మటుకు కారణం అని నేను భావిస్తున్నాను. సినిమాలలో అవే దస్తులు ధరిస్తున్న హీరొయిన్ కి ఉన్న fan following తమకి కూడా ఉంటుందన్న భావన కావచ్చు. ఒకప్పుడు జయమాలిని, జ్యొతిలక్ష్మి లాంటి వారినే తక్కువ బట్టలతో సినిమా వారు చూపించేవారు.ప్రేక్షకులు కూడా హిరోయిన్ అంటే నిండుగా చక్కటి దుస్తులు వేసుకుంటేనే accept చేసేవారు. కాని ఇప్పుడు సినిమాలో హీరొయిన్ ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే పాపం ప్రేక్షకులకి (మగవారికి ఎక్కువ సాతం) అంత ఇష్ట్టం గా ఉంటుంది. ఎలా చెప్పగలరు అంటే, విజయవంతం అయిన సినిమాలలో హీరొయిన్ వస్త్రధారణను చూడండి.మరి ఇన్ని influences నుంచి వారు బయటపడడం కష్టమేమో అలోచించండి.తల్లి తండ్రులు చెప్పుకోవాలి నిజమే, కాని ఎంత చెప్పినా peer pressure తట్టుకోవడం కష్ట్టమే నండి!
జలతారువెన్నెల గారు,last week నేను ఊర్లో లేకపోవడంవల్ల మీ response చూడలేదు.మీ రెస్పాన్స్ కు థాంక్స్.నా బ్లాగ్ పేరు నచ్చినందుకు
ReplyDeletemany many thanks.అయితే ఎక్కువ exposing ఉన్న సినిమాలు కూడా ఫ్లాఫ్ అయ్యాయండి. ఇక, మగవారే చూస్తారంటే! అది కామన్ కదండీ!ఆపోజిట్ జెండర్ వాల్లే కదండీ చూసేది.అది సహజం, కూడా!
ఇక్కడ ఎవర్ని ఎవరు చూస్తున్నారనికాదు విషయం. జుగుస్సాకరమైన డ్రెస్ వేసుకుంటే అది వారికే నష్టం కదా! " ఏ డ్రెస్సు అయిన వేసుకుంటాం"
అనుకుంటే ఎవేరి ఏమీ చేయలేరు,మన ఖర్మ అనుకోవటం తప్పా!,వాళ్ళ పేరెంట్స్ ను తిట్టుకోవటం తప్పా, మనసులో.
ఇక్కడ నా ఉద్దేశ్యం criticism కాదండి.మంచిగా ఉండండి, గౌరవాన్ని పొందండి, parents కు మంచిపేరు తెండి అని నా విన్నపము.
ఇక, చీరలు అసౌకర్యం అన్నారు.కరక్టే.అలాంటపుడు పంజాబి డ్రెస్ వేసుకోవచ్చుగా !
నా టపాలన్నీ చదివి అభిప్రాయాలు తెలియపరుస్తారని ఆశిస్తూ,నెక్స్ట్ కామెంట్ లో నా views చెబుతాను.with many many thanks.
*ఈ కాలం లో పదహారు అణాల తెలుగు అమ్మాయి కనపడటం కష్టం అయ్యిపోయింది.*
ReplyDeleteభలే చెప్పారు. అసలికి ఎంత మంది తెలుగమ్మాయిలు బాగుంటారు? వారిని రోడ్లలో వెళుతుంటే చూడలేం, సినేమా తెరమీద కూడానా? అందం అంటే పంజాబీ గుంటలదే! ఎర్రగా,ముద్దుగా,బొద్దుగా, సన్నగా ఏవిదంగా కావాలంటే ఆవిదంగా, ఆకర్షణియంగా,సరసమైన ధరలకు నిర్మాతలకు దొరుకుతారు. తమన్నా, శ్రియా,చార్మి, కాజల్ అగర్వాల్,రీమా సేన్ వీల్లతో సరిపోయే తెలుగు అమ్మాయిలు ఎవరున్న్నారు?
*తద్వార మీ పేరెంట్స్ యొక్క గౌరవాన్ని కాపాడండి,పెంచండి!*
సర్లేస్తూ, వాళ్ల పేరెంట్స్ కే,వారి గౌరవం గురించి బాధ లేదు, మనమేవరం వారి గౌరవాన్ని కాపాడండి అని చెప్పటానికి. ఎలాగూ ఎక్కువమంది తెలుగమ్మాయిలు పెద్ద అందంగా ఉండరు, అక్కడికి కేదో అమ్మాయిలు తల్లిదండృల మాట వినేటట్లు. ముఖాన బొట్టు పెట్టించలేక పోతున్నారు. ఇలాంటి దుస్తులు వేసుకొని అయినా ఇతరులను ఆకర్షించటానికి ప్రయత్నిస్తూంటారు. ఒకప్పుడు ఇటువంటి దుస్తులె వేసుకొనే ఒకరిద్దరు హీరోయిన్లను చూడటానికి, సినేమాకు పోయి ముడు గంటలు కొట్టించుకోవలసి వచ్చేది. ఇప్పుడా అవసరం లేదు. రోడ్డెక్కితే చాలు, రోజంతా యంటర్ టైన్మెంటే!
anonymous గారు, నేను సినిమాలకు కావలసిన అమ్మాయిలను గురించో, లేక అందమైన అమ్మాయిలను గురించో రాయలేదు.ఆ దెయ్యాలను గురించి రాయవలసిన అవసరము లేదు. మన వేషధారణ గురించ్చి వ్రాసాను. కనుమరుగైనపోతున్న మన సంప్రదాయాలను గూర్చి పోస్ట్ చేసాను.
ReplyDeleteఅంటే మీ ఉద్దేశ్యం అందమైన తెలుగమ్మాయిలు లేరనా? ఒకవేళ ఉంటే వాళ్ళలాగా వీళ్ళను కూడా బరితెగించి నడుచుకోమనా?
అమ్మాయిలంటే entertainment అనేనా మీ ఉద్దేశ్యం. మరిం అంత mean గా ఆలోచించకండి ప్లీజ్?!
తెలియనప్పుడు చెప్పటంలో తప్పులేదండి.అయితే ఫాలో అవుతారా లేదా అనేది SECONDARY.
anyway మీ స్పందనకు థాంక్స్.నా post లన్ని చదివి మీ కామెంట్స్ రాయగలరు.
మనందరి ఆవేదన ఇదే ఇప్పుడు.
ReplyDeleteమన విద్య వ్యవస్థ బాగుపడితే అన్నింటికీ కాకపోఇన చాల వాటికి పరిష్కారం దొరుకుతుంది.
anyhow caption బాగుంది.
see but dont touch...
anonymous గారు, మనందరి వేదన అని మీ వేదన కూడా తెలియపరచినందుకు చాలా సంతోషంగా ఉంది.
Deleteమన విద్య వ్యవస్థలో లోపం ఉందని నేననుకోను.నేటి నీతిమాలిన సినిమాలు, మీడియా, especially tv media,అందులోను మరీ ముఖ్యంగా reality shows,సెలెబ్రిటీస్, MNCs,western culture, అంతర్జాలము, infinite freedom మరియు కొంతవరకు
ఆర్థిక స్వావలంబన/స్వేచ్ఛ ఇవన్ని కలసి మన సంస్కృతిని నాశనం చేస్తున్నయంటాను.
మీ ప్రతిస్పందనలకు ధన్యవాదాలు.
మీ ఆవేదన అర్ధ౦ అయిందండీ...ఆడవాళ్ళ పట్ల మీకున్న గౌరవానికి జోహార్లు. మీ టపా బ్లాగుపేరుకి తగ్గట్టుగా బావుంది.
ReplyDeleteజ్యోతిర్మయి గారు, may many thanks, మీ స్పందనకు.
Deleteజోహార్లు అన్నారు. వ్యంగంగా అన్నారా లేక నిజంగా అన్నారా?
పేరు కు తగ్గట్టుగా అన్న చిన్ని ప్రశంస నాకెంతో encouragement గా ఉంది.
మీ encouragement కు మరొక సారి heartful thanks.
మీ బ్లాగును చూసాను.స్పందనను అక్కడ చూడగలరు
మీ
అయ్యో వ్యంగమా..మీ ఆవేదన అంత బాగా వ్యక్తం చేశాక...నిండు మనసుతోనే మీకు జోహార్లు తెలిపానండీ...
Deleteజ్యోతిర్మయి గారు, మీ వేగవంతమైన ప్రతిస్పందనకు కృతజ్ఞలతో కూడిన ధన్యవాదాలండి!
Deleteఎల్లప్పుడూ మీ encouragement ను కాంక్షిస్తూ, ఉంటానండి.
నేను ఈ రోజే మీ బ్లాగ్ చూడటం జరిగింది. చాలా మంచి విషయాలు ఉన్నాయి.
ReplyDeleteఆమ్మాయిల వేష ధారణ శృతి మించి ఉంటుంది. మీ ఆవేదన అర్ధం అయింది. సౌకర్యవంతంగా ఉండే వస్త్ర ధారణ అవసరం. కానీ ప్యాషన్ పేరిట కనబడుతున్న అశ్లీలత గురించి యెంత మాట్లాడినా అది తక్కువే! నిన్ననే టీవి లో వస్తుంటే.."బెజవాడ"చిత్రం చూసాను. ఓ..పెళ్ళికి హాజరవుతూ హీరోయిన్ చీర కట్టింది..(అట) చూస్తే.. ఉరి వేసుకోవాలనిపించింది. చీర కట్టు కూడా అలా తయారయింది. బయట అంతకన్నా అద్వానంగా ఉంది. ఏం చేయాలి..? మన ఇంట్లోనే మనం అలా లేకుండా ఉండాలని ప్రయత్నం చేయాలి. అలా అందరు అనుకుంటే..కాస్త అయినా ప్రయోజనం ఉంటుంది.ఏమో!
వనజవనమాలి గారు, నమస్తే!
Deleteనా బ్లాగ్ చూసి స్పందించినందుకు, చాలా చాలా ధన్యవాదాలు.
మనింట్లో మనం అలా లేకుండా అనే మీ ఆలోచన వంద శాతం సబబు.ఇది మన ఇంట్లోనుండే స్టార్ట్ కావాలనేది నా ఉద్దేశ్యం.
చెడు పనులు,చెడు స్నేహాలు చేయకూడదని మనము ఎలా చేబుతామో,అలాగనే ఇలాంటి వస్త్రధారణ చేసుకున్నప్పుడు పేరెంట్స్ కాని భర్త కాని లేక యజమాని కాని ఖండించాలనేది నా భిప్రయము
చీర కట్టుకున్నారా, టి షర్ట్ వేసుకున్నారా అనేది ప్రధానం కాదు. పట్టు చీరలు కట్టుకునేవాళ్ళు చీరల్ని ఛాతి కనిపించేంత పారదర్శకమైన రంగు ఉన్నవి వేసుకోవడం లేదా?
ReplyDeleteThis comment has been removed by the author.
DeletePM గారు, నాబ్లాగును సందర్శించి మీ స్పందనను తెలియపరచినందుకు చాలా చాలా థాంక్స్.
Deleteనేను ఏదైతే చెప్పదలచు కున్నానో , అదే మీరు మీ విమర్స్ఘ ద్వారా చెప్పారు.
ఇక్కడ నా ఉద్దేశ్యం చెడు ఎక్కడ ఉంటే అక్కడ,ఏ రూపంలో ఉన్న తుంచివేయాలనే! చీరలు ధరించి అశ్లీలతగా ఉండాలని నేనెక్కడా
చెప్పలేదే? MODERN DRESS వేసుకొని కూడా హుందాగా ఉండమనే :వేషధారణ"లో చెప్పాను.
మీ స్పందనకు మరియు encourఆgement కు మరొక సారి ధన్యవాదాలు.
Pవీణ్ అన్యా,
Deleteనాగరికుల వస్రాధారణ గురించి ఎక్కడో శ్రీకాకుళం అడవుల దగ్గర ఉండే నీకు బాదేందుకు? మనం ఒక అద్బుతమైన కాలంలో పుట్టామని తెలుసుకో! పాత రోజులలో మొహం చూడటానికి కూడా కానా కష్ట్టంగా ఉండేది. ఇప్పుడు కంటి ముందర స్వర్గం కనిపిస్తూంటే, చూడటమాపి సూక్తులు చెప్తావా? లాభంలేదు ప్రవీణ్ గంగనాయకి, తన చెత్త అంతా నీ బుర్రలోకి పడేసింది. నిన్ను పూర్తిగా చేడగొట్టింది. ఒక కవి ఎంతో రసికుడు దేవుడు, ఎన్ని పూలు ఎన్ని .... ఇచ్చాడు అన్నిటిలో నిన్నే చూడమన్నాడు అని రాసాడు. నువ్వు ప్రపంచంలో కనిపించిన ప్రతి విషయాన్ని గంగనాయకి కళ్లద్దాలు వేసుకొని చూస్తున్నావు. అద్దాలు తీసేయ్, కొత్త ప్రపంచాన్ని చూసి ఆనందించటం నేర్చుకో! :)
"పట్టు చీరలు కట్టుకునేవాళ్ళు చీరల్ని ఛాతి కనిపించేంత పారదర్శకమైన రంగు ఉన్నవి "
Deleteపట్టు చీరల్లో కూడా నువ్వు అక్కడ చూశావంటే నువ్వు పూర్తిగా చెడిపోయావు. పెళ్లి వయస్సు దాటిపోకముందే త్వరపడు.
Anon,
Delete:)) :))) :))))
* ఒకవేళ ఉంటే వాళ్ళలాగా వీళ్ళను కూడా బరితెగించి నడుచుకోమనా?*
ReplyDeleteఇదేమిటి బరితెగించి అని ఇలా మాట్లాడుతున్నారు. వాళ్లు స్వేచ్చగా, తాము కోరుకొన్న విధంగా అందంగా కనపడాలని తమకి నచ్చిన దుస్తులు వేసుకొవటం బరితెగింపా? అందమైన అమ్మాయిలను దెయ్యాలని అంటారా? అందం ఆడవాళ్ల ఆస్థి. వాళ్లు తమ ఆస్థి విలువను వాళ్లు కొత్త ఫాషన్ అనుకరించి పెంచుకోవాలనే చూస్తారు గాని, పాత లంగా ఓణి,పరికిణి లను వేసుకొని తమ విలువను తగ్గించుకోరు. మీదగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే కారు కొంటారా? సైకిల్ కొంటారా? కారు కొంటే మీ ఆర్ధికస్థోమత అందరికి అర్థమైపోతుంది. అలాగే అమ్మాయిల వస్రాధరణ కూడాను.ఆ దుస్తులు వేసుకోవటం ద్వారా చాలా అల్ట్రా మోడ్రన్ అని అనిపించుకొని, విలువను పెంచుకొంటారు.
మీరు తల్లిదండృల జాగ్రత్త తీసుకోవాలని రాసారు కదా! మధ్యలో తండ్రిదే ముంది బోడి పెత్తనం. సంపాదించి డబ్బులు ఇవ్వటమొక్కటే వాడు చేయాలి. అసలికి ఈ మధ్య ఏ దైనా పెళ్లిళకి వేళ్లారా? వెళ్లితే మీరు గొప్పబాధ్యత ఉందనుకొంట్టున్న(పిల్లల తల్లులు),చీర కట్టుకొని ఉన్న, ఆడవారి వీపులను చూడండి . ఈ క్రింది పోటోలో లాగా వీపులు కనిపిస్తున్నాయి.
http://gallery.greatandhra.com/album_detail.php?id=160552&gid=5489
*అమ్మాయిలంటే యంటర్ టైన్మెంటే! అనేనా మీ ఉద్దేశ్యం.*
నేను చెప్పేది ఎమీటి, వాళ్లే అలా ఉండాలనుకొంట్టుంటే. వాళ్ల ప్రధాన వ్యాపకం తమ అందంతో,గుర్తింపు తెచ్చు కోవటం, ఇతరులను ఆకట్టుకోవటమే! ఆ ఉద్దేశం లేకపోతే అలాంటి దుస్తులు ఎందుకు వేసుకొంటారు? వాళ్లేమి తెలియని అమాయకులా? ఒకసారి వీధిలో కెళ్లి, ఎన్ని బ్యుటిసేలూన్ లు పుట్టుకొస్తున్నాయో చూడూ సీన్ అర్థమౌతుంది. ఇక ఈ విషయంలో మీరేమి చేయలేరు. పైగా వాళ్ల వేషధారణ ఇలా ఉండాలి, అలాఉండాలను కోవటం, మీలోని తరతరాల పురుషాహంకారం సూచిస్తున్నాది. మగవారికి నచ్చిన కోణం లో వాళ్లెందుకు దుస్తులు దరించాలి? వాళ్ల శరీరం, వాళ్ల ఇష్ట్టం. మధ్యలో మనదేమిటి పెత్తనం. వాళ్లు ఈ మధ్యకాలంలో పురుషులతో సమానం గా సంపాదిస్తున్నారు.మన సలహాలేవరికి అవసరంలేదు. కాని మీరు చేయగలిగింది ఒకటి ఉంది. మీ ఆవేదని తగ్గించుకోవటానికి మార్గం, అందాన్నిఆస్వాదించటం మొదలు పెట్టటం. తద్వారా ఆవేదన ఉపశమిస్తుంది. మీరు చాలా ఉత్తెజితులౌతారు. అందం చూడవయా ఆనందించవయా అని ఫాలో అయిపొవటమే!
*ఆ t shirt పై ఉన్నcaption-see but don't touch.ఇంతకంటె ఘోరము ఏముంటుంది చెప్పండి?*
ReplyDeleteఅందులో అంత ఘొరమేముందడి. పవన్ కళ్యాణ్ సినేమాలో ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అనే పాటను వినలేదా? మనో భావలను టి షర్ట్ మీద రాసుకొని చూపిస్తున్నా అర్థం చేసుకోకుండా, భక్త తుకారాం లో నాగేశ్వర రావు గారు కాంచనకు క్లాసు పీకినట్టు, ఆ కాప్షన్ చూసి ఇలా బ్లాగు లో టపా వేస్తారని, పాపం వారికి తెలిసి ఉండదు.
ప్రస్తుతం తరం వారు ఎలా ఉన్నారో క్రింద వార్త చదివి తెలుసుకోండి.
రాజ్ కుమార్ కూతురిపై షాహిద్ కపుర్ కేసు.
http://eenadu.net/News/Nationalnewsinner.aspx?qry=natio3
anonymous గారు, ఆ NEWS ని నేను అదే రోజు ఈనాడులో చూసానండి. అదే కాదండి -ఆ మధ్య మన I G దినేష్ రెడ్డి గారు
Deleteకామెంట్ చేసారని ,కొంతమంది ఆయనపై దండెత్తారండి.ఇవన్ని చూస్తుంటే చాలా బాదేస్తోందండి.అయిన మనమేమీ చేయలేమనుకోండి!
నా "స్వగతం" చదివితే u can understand my views
మీ ప్రతిస్పందనలకు మరొక సారి థాంక్స్
చాలా బాగున్నాయి మీ టపాలు
ReplyDeleteవె ఒ గారు,నా టపాలన్నీ మీకు నచ్చినందుకు మహదానందంగా ఉంది. many many thanks.
Deleteమీరు comments కూడా రాసిఉంటే ఇంకా బాగుండేది. మీ కామెంట్స్ తో encourage చేయగలరు.
చాలా బాగా రాశారండీ హరి గారూ. నిజమే ప్రస్తుతం సమాజంలో పరిస్థితి ఇలాగే ఉంది
Deleteమండంగి గారు,మెనీ మెనీ థాంక్స్.
Deleteనా viewsని ఏకీభవిస్తూ స్పందించినందుకు, మీ encouragemenmt కు ధన్యవాదాలు.
వెలమకన్ని ఒంటేలు, మండంగి దండగ -- వీల్లందరికీ థాంక్స్ చెప్తున్నారా?
Deleteమరీ పిచ్చోడిలా వున్నారే! బ్లాగులకి కొత్తా?
/ఈమధ్యనే ఓ అమ్మాయి వేసుకున్న టి షర్త్ను చూసాను,ఆ t shirt పై ఉన్నcaption-see but don't touch.ఇంతకంటె ఘోరము ఏముంటుంది చెప్పండి!/
ReplyDeleteఇదులో ఘోరం ఏముందండీ...!! ముట్టుకోవద్దు అని మూర్చరోగిలా బోర్డేసు తిరగడం కూడా తప్పెలా అవుతుందో నా కర్థం కావట్లేదు.
See & touch అని రాసుకుంటే ఇబ్బంది అయి యాపారం దెబ్బతినదూ? వాళ్ళ సమస్యను కూడా మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి.
YESSENKEAAR గారు, మీ వ్యంగ్య స్పందనకు many many thanks అండి.
Deleteఅలాగే మిగతా టపాలను చూసి మీ comments తెలుపగలరు.
మరొక సారి ధన్యవాదాలు
:) మీ ఆవేదన అర్థం అయ్యింది ప్చ్.. కాలం మారుతోంది. ఏదో బ్లాగులో చదివినట్టు, మాజీ బాయ్ ఫ్రెండుకు మరో గర్ల్‌ఫ్రెండును సెటప్ చేసే భాద్యతను తీసుకునే ధీరోధాత్తులున్న ఈ కాలంలో, మీరు చెప్పిన ఘోరం అంత ఘోరంలా అనిపించలేదు.
Deleteపుంవాయ్ పుంవాయ్ అంటూ ఆటో సుబ్బారావ్ లు తిరిగుతుంటే, మరి ఇలా మూర్చరోగిలా బోర్డేసు తిరగడం తప్పెలాగవుతుంది?
Deleteమనమేమి చేయలేమా? అని అనుకోవటం కాదు.
ReplyDeleteగతాన్ని (1910-1950)దృష్ట్టిలో ఉంచుకొని గత కొన్ని దశాబ్ద్దాలుగా మహిళలను విద్యా, మిగతా రంగాలాలో మగవారు ప్రోత్సహిస్తే దానిని మహిళలు చాలా దుర్వినియోగ పరచుకొన్నారు. చదువులైతే చదివారు, ఉద్యోగాలు చేస్తున్నారు గాని, విచక్షణ అనేది పూర్తిగా కోల్పోయారు. ఎక్కడ చూసినా విచ్చల విడితనం. పైగా ఇటువంటి caption-see but don't touch ఉన్న టి షర్ట్స్ పిలలు వేసుకొంట్టుటే ఇంట్లో అమ్మ ఎమీ చేస్తున్నాది? తల్లికి కళ్లు లేవా? లేక తల్లి కూడా ఇటువంటిదేనా?
ఇక నైన మగవాళ్లు వారిని ప్రత్యేకం గా చూడటం మానుకోవాలి. ఇలా ముద్దుగా ముద్దుగా మందలిస్తే ఎవ్వరు మారరు. ఆడవారికి ఇకనుంచి ఏటువంటి చిన్న సహాయం మగవారి తరపున చేయకుడదు. క్యులో వారికి ప్రాధాన్యత నివ్వటం మొదలు కొని ఏ ఇతర పనులలో సహాయం చేయకుడదు. ప్రత్యేకించి జెండర్ ను దృష్టిలో ఉంచుకొని, అయ్యో పాపం అని వారిని అనుకొంటే అది వారికి చాలా లోకువ గా, వారేదో ప్రత్యేక హక్కులు ఉన్న వ్యక్తులు గా భావిస్తున్నారు. అమ్మాయిలను ఎవరైనా అల్లరి చేస్తూన్నా మగవారు అసలికి పటించుకోకుడదు. వాళ్ల రక్షణ ఎదో వారే చూసుకోవాలి. ఆ మధ్య బాంబే లో ఒకడు రౌడిలు అమ్మాయిలను అల్లరి పెడుతుంటే వారితో తగవు కి వేళ్లి ప్రాణాలను కోల్పోయాడు. వారు మగవారి కొరకు చేసే త్యాగం ఎమీ ఉండదు. పైగా వారి బిహేవియర్ తో ఇతరులకు సమస్యలను సృష్ట్టిస్తారు.
తప్పు సోదరా! ఏటి మీద అలిగి __ ఎండకట్టుకోకు!
Delete@బుల్లబ్బాయ్,
ReplyDeleteమీరేమి దిగులు పడకండి. నా ఉద్దేశం పురుషులు తుమ్మెదలాగా తేనను తీసుకొని, పువ్వుని అక్కడే వదలి వెళ్లాలని కోరుకొంటాను. జీవితమంతా అదే పువ్వు దగ్గర తేనను ఆశిస్తే, తియ్యదనం దొరకక పోగా వాడిన పువ్వు వాసనతో, తుమ్మెదలు ముక్కుపుటలు భరింపరాని దుర్గంధం పీల్చవలసి వస్తుంది. పువ్వుల అందమైన జీవితకాలం చాలా తక్కువ. రెండు సంవత్సరాలు తేనను జవురుకొంటే వాటి అందం కోల్పోయి, వాడిపోతాయి.