స్వతంత్ర దేశం,సార్వభౌమాధికారం,ఎంతో సైనిక సంపత్తి గల republican country గా చెప్పుకొనే మనం afterall ఒక నీచున్ని,మూడేల్ల క్రితం-26-11-2009న ముంబై నగరం లోని హొటల్లో అమాయకుల్ని చంపిన వాన్ని,మరియు ఒక దేశపు అత్యున్నత న్యాయస్థానముచే దోషి గా (convict)నిరూపింప బడినవాన్ని గడిచిన పదేల్లుగా మన పాలకులు ఏమీ చేయలెకున్నారు.సిగ్గు సిగ్గు.అవమానకరం. బాధాకరం .మన దేశంలో మనవారిని చంపితే,మన దేశ అత్యున్నత న్యాయస్థానం శిక్ష విధిస్తే మనం ఎమీ చేయలేకున్నాము .అదే అమెరికా చూడండి ,వాల్ల దేశం కాని దేశం లొ వాల్ల పరిపాలకున్నే వాల్లదేశంలొనే
hang చేశారు .అది సార్వభౌమాధికారం అంటే.వాల్లు నాయకులంటె.